IPL 2019 : Bangalore Beat Kolkata By 10 Runs At Eden Gardens || Oneindia Telugu

2019-04-20 120

Royal Challengers Bangalore eked out a 10-run win over Kolkata Knight Riders for only their second success of the season after Andre Russell and Nitish Rana nearly pulled off the impossible in the Indian Premier League
#IPL2019
#AndreRussell
#KolkataKnightRiders
#RoyalChallengersBangalore
#viratkohli
#dineshkarthik
#abdevilliors
#Moeenali
#cricket

ఐపీఎల్‌లో యల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల భారీ​ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది.